దుల్కర్ సల్మాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కాంత’. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. రానా, సముద్రఖని కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. దుల్కర్ సల్మాన్ వేఫేర్ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సంయుక్తంగా నిర్మించారు. ఈనెల 14 విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల అద్భుతమైన రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ,’ఈ సినిమాకి ఆడియన్స్ […]
The post ‘కాంత’కి విశేష ప్రేక్షకాదరణ appeared first on Navatelangana.
Leave A Comment