డిమాండ్‌కు తగినట్టుగా సరఫరాకు ‘ఎస్పీడీసీఎల్’ చర్యలు అదనంగా 7,531 డీటీఆర్స్, 256 పీటీఆర్స్ ఏర్పాటుఫిబ్రవరి మొదటి వారానికి పూర్తయ్యేలా డిస్కం ప్రత్యేక దృష్టి నవతెలంగాణ- సిటీబ్యూరోరానున్న వేసవి కాలంలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరా కోసం దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగు చర్యలు చేపడుతోంది. వేసవిలో డిస్కం పరిధిలో రికార్డు స్థాయిలో నమోదయ్యే విద్యుత్ డిమాండును తట్టుకునేలా సంస్థ చైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ ఆదేశాలతో డిస్కం అధికారులు సమ్మర్ […]
The post ‘కరెంట్’ సమ్మర్ యాక్షన్ ప్లాన్ appeared first on Navatelangana.
Leave A Comment