అల్లరి నరేష్ అప్ కమింగ్ థ్రిల్లర్ ’12 ఎరైల్వే కాలనీ’. ఈనెల 21న థియేటర్లలో విడుదల కానుంది. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో ‘పోలిమేర’ సిరీస్‌తో పాపులరైన డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు.మ్యూజిక్ ప్రమోషన్‌లను ప్రారంభించడానికి మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘కన్నొదిలి కలనొదిలి’ని విడుదల చేశారు. భీమ్స్ సిసిరోలియో స్వరపరిచిన […]
The post ‘కన్నొదిలి కలనొదిలి..’ appeared first on Navatelangana.
Leave A Comment