ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణాను 2030 వరకు ”ఏరో-ఇంజిన్” రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర ”రోడ్ మ్యాప్”ను సిద్ధం చేస్తున్నామన్నారు. ”టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్” , ”సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్” సంయుక్తంగా రూ.425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు […]
The post ‘ఏరో-ఇంజిన్’ రాజధానిగా తెలంగాణ appeared first on Navatelangana.
Leave A Comment