• Login / Register
  • Site Logo

    ‘ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’

    Rss వార్తలు

    నవతెలంగాణ-ఆలేరు టౌన్‌: ఆలేరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆలేరు మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అధికారి, ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు. ఆలేరు పట్టణంలో మంగళవారం ఆలేరు మున్సిపాలిటీ ఎన్నికల డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ని సందర్శించారు. పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్స్‌లను, ఎన్నికల సామాగ్రిని పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలించారు.ఎన్నికల సిబ్బందిని బస్సుల ద్వారా వారి పోలింగ్ స్టేషన్‌కు ఎన్నికల సామాగ్రి తరలించారు.ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని, విధుల్లో […]

    The post ‘ఎన్నికల విధి నిర్వహణలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి’ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment