రైతుల మాదిరి వీబీజీఆర్‌ఏఎం-జీపై కూలీలు ఉద్యమించాలికూలీలకు కాంగ్రెస్ అండగా ఉంటుంది : ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌నాగర్‌కర్నూల్ జిల్లాలో ‘ఉపాధి’ కూలీలతో ముఖాముఖిసీఎంతో వీడియో కాల్‌నవతెలంగాణ – బల్మూరు/ అచ్చంపేటదేశంలో పేదల జీవనం కోసం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తే.. మోడీ ప్రభుత్వం వచ్చాక క్రమంగా నిధుల కేటాయింపు తగ్గిస్తూ నిర్వీర్యం చేసుకుంటూ వచ్చిందని ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అన్నారు. పని చేసుకునే హక్కు […]
The post ‘ఉపాధి’ నిర్వీర్యానికి మోడీ కుట్ర appeared first on Navatelangana.
Leave A Comment