లక్కీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.1గా ‘ఆకర్షిత’ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు శనివారం ఘనంగా జరిగాయి. త్రిగుణ్, పదినే కుమార్ జంటగా నటించనున్నారు. సూరిశెట్టి కిషోర్ దర్శకుడు. కోరె సందీప్ యాదవ్, శ్రీకాంత్ బట్టు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈచిత్ర పూజా కార్యక్రమానికి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి, వేణుస్వామి, నిర్మాతలు దామోదర ప్రసాద్, సి.కళ్యాణ్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి సి.కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ జ్యోతిష్య నిపుణులు వేణు స్వామి […]
The post ‘ఆకర్షిత’ మొదలైంది appeared first on Navatelangana.
Leave A Comment