”సామాజిక రాజకీయాలలో/ జరుగుతున్న దారుణాలెట్టివి?/ కార్పొరేట్ బొజ్జలు నింపే బుల్డోజరు పాలనయే తీరు!/ జరుగుతున్న వర్తమానం! / తెలుసుకొనుట కావాలిప్పుడు / దాచేస్తే దాగని సత్యాలు!” అంటూ శ్రీశ్రీ పద్యానికి మారుగా ఇలా పాడుకోవాలి మనం. అసలైన, ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలెప్పుడూ అట్టడుగున పడేసి కనపడకుండా చేస్తూనే ఉంటారు పాలకులు. వాటన్నింటిని పట్టుకుని వెలికితీసి ఎరుకపరచడమే విజ్ఞులు చేయాల్సినపని. అసలు విషయాలు తెలిస్తే, వాస్తవాలు బోధపడితే, ప్రశ్నలు ఆయుధాలై ఎక్కుపెట్టబడతాయని వాళ్లకు తెలుసు. తెలుసుకోవడం, ప్రశ్నించడం, మార్చుకోవడం.. […]
The post ‘అశ్వమిత్’లు కావాలిప్పుడు! appeared first on Navatelangana.
Leave A Comment