• Login / Register
  • Site Logo

    హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏసిపి వెంకటేశ్వర్ రెడ్డి విచ్చేసి ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎలాంటి సందర్భంలోనూ  ఆసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ రాదని, రాత్రి సమయాలలో అనవసరంగా తిరగరాదని, ఈవ్ టీజింగ్ మహిళలను వేధించడం లాంటివి చేయకూడదని అన్నారు. గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. బయటి రాష్ట్రాల నుండి బయట దేశాల నుండి వచ్చిన వారిపై ప్రత్యేక శ్రద్ధ […]

    The post హౌసింగ్ బోర్డ్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment