నవతెలంగాణ – ఆలేరు హైదరాబాద్ వరంగల్ మధ్యన ఆకలికి తీర్చుకుందాం అని ఘట్ కేసర్ హైవేపై గల వందన హోటల్ వచ్చే భోజన ప్రియులరా జాగ్రత్త! మీరు తినే భోజనంలో కాఫీలో పానీయాల్లో ఈగలు, దోమలు, బల్లులు ఏవైనా రావచ్చు. హైదరాబాద్ వరంగల్ మధ్యన వేలాదిమంది నిత్యం రాకపోకలు సాగిస్తూ ఆకలైతే వందన హోటల్ ఉందని అక్కడ పెద్ద సంఖ్యలో హోటల్ లో భోజనం చేయడం గత ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఆకలి తీర్చే హోటల్గా మారింది. […]
The post హోటల్ వందన ఈగలకు ఫేమస్ appeared first on Navatelangana.
Leave A Comment