న్యూఢిల్లీ : గతంతో పోలిస్తే ఈ ఏడాది బడ్జెట్‌లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు 9.44శాతం కేటాయిం పులు పెరిగాయి. ఆదివారం ప్రవేశపెట్టిన 2026-27 బడ్జెట్‌లో హోంశాఖకు రూ.2,55,233.53 కోట్లు కేటా యించారు. గతేడాది ఇది రూ. 2,33,210 కోట్లుగా ఉంది. ఈ బడ్జెట్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ)కి రూ. 6,782 కోట్లు అంచనా వ్యయంగా కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.2,623 కోట్లు పెరిగింది. అంతర్గత ముప్పులు, ఉగ్రవాద కార్యక్రమాలు, భద్రతా ప్రమాదాలపై సమాచారాన్ని సేకరించి, […]
The post హోం శాఖకు 9 శాతం కేటాయింపులు పెరుగుదల appeared first on Navatelangana.
Leave A Comment