• Login / Register
  • Site Logo

    హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఉదయం ఓ అజ్ఞాత వ్యక్తి హైటెన్షన్ విద్యుత్ టవర్‌పైకి ఎక్కి ఉద్రిక్తతకు కారణమయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు, అబ్దుల్లాపూర్‌మెట్‌–హయత్‌నగర్‌ రోడ్‌ సమీపంలో ఉన్న విద్యుత్‌ టవర్‌ పై ఆ వ్యక్తి ఎక్కి కూర్చోవడంతో చుట్టుపక్కల ప్రాంతంలో ఆందోళన నెలకొంది. విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే కరెంట్ సరఫరా నిలిపివేసి, స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.అతన్ని కిందకు దింపేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే టవర్‌ పై […]

    The post హై టెన్షన్ విద్యుత్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment