నవతెలంగాణ-హైదరాబాద్ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో రెండు వేల నాటు కోళ్లను గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లారు. సిద్దిపేట-ఎల్కతుర్తి రహదారి వెంట పొలాల్లో వీటిని విడిచిపెట్టారు. దీంతో నాటు కోళ్లను తెచ్చుకోవడం కోసం జనం ఎగబడ్డారు. అందినకాడికి దొరకబట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. అయితే.. ఇంత పెద్దఎత్తున నాటు కోళ్లను ఎవరు, ఎందుకు వదిలిపెట్టారో తెలియాల్సి ఉంది
The post హైవే పక్కన రెండు వేల నాటు కోళ్లు..ఎగబడ్డ జనం appeared first on Navatelangana.
Leave A Comment