• Login / Register
  • Site Logo

    హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం

    Rss వార్తలు

    నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్: న‌ల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం బ్రిడ్జిపై ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది.ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ముందున్న లారీని వేగంగా ఢీ కొట్టి అదుపుతప్పింది. అదే వేగంతో ముందుకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న స్విఫ్ట్ కారుపై పడిపోయింది. ఈ ఘటనలో రెండు కార్లలో ఉన్న పలువురు గాయపడ్డారు.రోడ్డు ప్రమాదం కారణంగా కొయ్యలగూడెం బ్రిడ్జి వద్ద ఎక్కడి వాహనాలు అక్కడే […]

    The post హైదరాబాద్-విజయవాడ హైవేపై రోడ్డు ప్ర‌మాదం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment