• Login / Register
  • Site Logo

    హైదరాబాద్-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్జామ్

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : చిట్యాల వద్ద హైదరాబాద్‌-విజయవాడ హైవేపై వాహనాల రద్దీ నెలకొంది. ఇటీవల కురిసిన వర్షాలకు చిట్యాల రైలు వంతెన కింద వరద నీరు భారీగా చేరింది. దీంతో హైదరాబాద్‌ నుంచి నార్కట్‌పల్లి వైపు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచాయి. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    The post హైదరాబాద్‌-విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment