నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రయివేటు ట్రావెల్స్ బస్సులు ప్రయాణికుల పాలిట యమపాశాలవుతున్నాయి. వేమురి కావేరి ట్రావెల్స్ బస్సు గద్ధమైన ఘటనలో 19 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రయివేటు ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. విహారి ట్రావెల్స్‌కు చెందిన ప్రయివేటు బస్సు హైదరాబాద్ నుంచి కందుకూరు వెళ్తున్నది. ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పిట్టంపల్లి వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఒక్కసారిగా […]
The post హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై దగ్దమైన ట్రావెల్స్ బస్సు.. appeared first on Navatelangana.
Leave A Comment