• Login / Register
  • Site Logo

    హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు…

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: జెడ్డా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని దారి మళ్లించారు. హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయకుండా ముంబైకి తీసుకువెళ్లి సురక్షితంగా ల్యాండ్ చేశారు. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, విమానాశ్రయ అధికారులకు శనివారం ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో జెడ్డా నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానంలో మానవ బాంబు ఉన్నట్లు రాసి […]

    The post హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment