• Login / Register
  • Site Logo

    హైదరాబాద్ మెట్రోకు మొండిచేయి

    Rss వార్తలు

    మెట్రో రెండో దశకు కేంద్ర బడ్జెట్‌లో నిధులు నిల్‌రాష్ట్ర విజ్ఞప్తులను బుట్టదాఖలు చేసిన నిర్మలమ్మఇద్దరు కేంద్ర మంత్రులున్నా రాష్ట్రానికి దక్కని ప్రయోజనంతెలంగాణపై కేంద్రం వివక్ష కొనసాగుతోందంటూ విమర్శల వెల్లువ నవతెలంగాణ-సిటీబ్యూరోకేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా గ్రేటర్‌వాసులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌ రవాణా కష్టాలను తీర్చే ‘మెట్రో రెండో దశ’ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి భారీ సహకారం అందుతుందని ఆశించిన రాష్ట్రానికి.. […]

    The post హైదరాబాద్‌ మెట్రోకు మొండిచేయి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment