నవతెలంగాణ హైదరాబాద్: హై-ఎండ్ మాడ్యులర్ కిచెన్ సొల్యూషన్స్ లో అగ్రగామి బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది KAFF ఇండియా. భారతీయ ఇళ్లకు సరికొత్త ఆవిష్కరణలతో ఎప్పటికప్పుడు చక్కదనం, పనితీరును అందిస్తున్న KAFF ఇప్పుడు తన ప్రయాణంలో భాగంగా మరో మైలురాయిని అందుకుంది. హైదరాబాద్ బాచుపల్లిలో తన కొత్త ప్రత్యేకమైన బ్రాండ్ స్టోర్ ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ కొత్త స్టోర్ వినియోగదారులకు ప్రీమియం అనుభవాన్ని అందిస్తుంది. KAFF యొక్క బిల్ట్ ఇన్ వంటగది ఉపకరణాలు, హార్డ్ వేర్, […]
The post హైదరాబాద్ బాచుపల్లిలో KAFF ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ స్టోర్ ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment