మంత్రి పొన్నం ప్రభాకర్ నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైదరాబాద్ జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్టు రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక , రెండు పడకల గదుల ఇండ్లపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం పేదల ఇండ్ల మంజూరులో పారదర్శకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి […]
The post హైదరాబాద్ జిల్లాలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు appeared first on Navatelangana.
Leave A Comment