• Login / Register
  • Site Logo

    హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ :అమెరికా పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి 2.50 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సీఎంకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. సర్టిఫికెట్ కోర్సు నిమిత్తం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.

    The post హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment