9 వికెట్లతో ముంబయి ఘన విజయం నవతెలంగాణ-హైదరాబాద్ రంజీ ట్రోఫీలో హైదరాబాద్ మరో ఓటమి మూటగట్టుకుంది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఎలైట్ గ్రూప్-డిలో ముంబయి చేతిలో 9 వికెట్ల తేడాతో హైదరాబాద్ చిత్తుగా ఓడింది. ఈ విజయంతో గ్రూప్‌లో ముంబయి అగ్రస్థానానికి చేరుకోగా.. హైదరాబాద్ ఐదో స్థానానికి పరిమితమైంది. తొలి ఇన్నింగ్స్‌లో 267 పరుగులకు కుప్పకూలి ఫాలోఆన్ ఆడిన ఆతిథ్య జట్టు… ఫాలోఆన్‌లో 302 పరుగులు చేసింది. చామ మిలింద్ (85, 128 బంతుల్లో 12 ఫోర్లు, […]
The post హైదరాబాద్ చిత్తు appeared first on Navatelangana.
Leave A Comment