నవతెలంగాణ – హైదరాబాద్‌సాఫ్ట్‌వేర్ సప్లయి చెయిన్ సెక్యూరిటీలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ అయిన సోనాటైప్ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో తమ నూతన ఇండియా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం తెలంగాణ ప్రభుత్వ ఐటీ రంగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజరు కుమార్ లాంచనంగా ప్రారం భించారు. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలను వేగవంతం చేయడం, ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్ భద్రతను బలోపేతం చేయడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యాలని సోనటైప్ సీఈఓ భగవత్ […]
The post హైదరాబాద్‌లో సోనాటైప్ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment