గాంధీనగర్ మహిళా వసతి గృహంలో పేలిన గీజర్‌బాలాపూర్‌లో ఫుడ్ కోర్ట్‌లో మరో ప్రమాదం.. భారీ నష్టం నవతెలంగాణ – ముషీరాబాద్/మీర్ పేట్‌హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు జనాలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. గురువారం ముషీరాబాద్, బాలాపూర్‌లో రెండు చోట్ల మంటలు చెలరేగాయి. ముషీరాబాద్ గాంధీనగర్‌లోని ప్రయివేటు వసతి గృహంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సుధామ ఉమెన్స్ హాస్టల్ వాష్ రూమ్‌లోని గీజర్ పేలి మంటలు మొదటి అంతస్తు అంతటా వ్యాపించాయి. గమనించి వెంటనే అప్రమత్తమైన పక్క హాస్టల్ యువకులు […]
The post హైదరాబాద్‌లో వరుస అగ్నిప్రమాదాలు appeared first on Navatelangana.
Leave A Comment