• Login / Register
  • Site Logo

    హైదరాబాద్లో భారీ చోరీ..యజమానిపై దాడి చేసి..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని కార్ఖానా పీఎస్‌ పరిధిలో భారీ చోరీ జరిగింది. గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌లో కెప్టెన్‌ గిరి (75) అనే వ్యక్తి ఇంట్లో నేపాల్‌ ముఠా ఈ చోరీకి పాల్పడింది. గిరి ఇంట్లో పనిచేసే నేపాల్‌కు చెందిన వ్యక్తి మరో నలుగురితో కలిసి ఈ దోపిడీ చేశాడు. వారు ఇంటి యజమానిపై కర్రలతో దాడి చేసి అతడిని కట్టేశారు. అనంతరం సుమారు రూ.50లక్షల విలువైన బంగారు నగలతో పాటు నగదును ఎత్తుకెళ్లారు. 25 తులాలకు పైగా బంగారం, […]

    The post హైదరాబాద్‌లో భారీ చోరీ..యజమానిపై దాడి చేసి.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment