– సాంస్కృతిక విహారయాత్రలు, సౌకర్యవంతమైన గేట్ వేలకు స్వాగతం నవతెలంగాణ హైదరాబాద్: సౌదీ జాతీయ పర్యాటక బ్రాండ్, సౌదీ, వెల్‌కమ్ టు అరేబియా, తమ ఎక్సపీరియెన్షియల్ ప్రదర్శన, స్పెక్టాక్యులర్ సౌదీని హైదరాబాద్‌లో తొలిసారి ఈ నెల21–23 వరకు శరత్ సిటీ మాల్‌లో జరిగే ఈ మూడు రోజుల వేడుక, సందర్శకులను నగరం చారిత్రక ఆకర్షణ శక్తిని దాటి అందమైన ప్రకృతి దృశ్యాలు, ఎడారి శ్రావ్యతలు, సౌదీ కాఫీ సువాసనల ప్రపంచంలోకి తీసుకువెళుతుందని హామీ ఇస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, […]
The post హైదరాబాద్‌లో తొలిసారి ‘స్పెక్టాక్యులర్ సౌదీ’ appeared first on Navatelangana.
Leave A Comment