నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫీవర్ హాస్పిటల్ సమీపంలోని తిలక్ నగర్ చౌరస్తాలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది. వాహనాల రద్దీ ఎక్కువ ఉన్న సమయంలోనే గుంత ఏర్పడటంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించి వాహనాలను నిలిపివేశారు. బారీకేడ్లు ఏర్పాటు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ గుంత కింద నాలా ప్రవహిస్తోంది. అయితే సరిగ్గా ఆరు నెలల క్రితం ఇదే చోట […]
The post హైదరాబాద్‌లో కుంగిపోయిన రోడ్డు.. appeared first on Navatelangana.
Leave A Comment