స్వాగతం పలికిన గవర్నర్, సీఎం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌ఉప రాష్ట్రపతి సి.పి.రాధాకృష్ణన్ ఆదివారం హైదరాబాద్ విచ్చేశారు. ఆయనకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానశ్రయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మర్యా దపూర్వకంగా స్వాగతం పలికారు. రాధాకృష్ణన్‌కు స్వాగతం పలికిన వారిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, […]
The post హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి appeared first on Navatelangana.
Leave A Comment