ఎడతెరిపి లేకుండా వర్షంజలమయమైన రహదారులుపలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్‌జంటజలాశయాల గేట్లు ఎత్తివేతలోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు నవతెలంగాణ-సిటీబ్యూరోమొంథా తుఫాను ప్రభావంతో హైదరాబాద్ నగరం, శివారు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధితోపాటు నార్సింగ్, మంచిరేవుల ప్రాంతాల్లో భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మంచిరేవుల కల్వర్టుపై నుంచి వరద నీరు పారుతుండటంతో రాకపోకలు బంద్ చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మ్యాన్‌హౌల్స్ పొంగిపొర్లుతున్నాయి. […]
The post హైదరాబాద్‌పై ‘మొంథా’ ఎఫెక్ట్ appeared first on Navatelangana.
Leave A Comment