• Login / Register
  • Site Logo

    హైదరాబాద్ను ముంచెత్తిన భారీ వర్షం..

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : హైదరాబాద్ వాసులు ఈ ఉదయం భారీ వర్షంతో నిద్రలేచారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో ప‌లు రోడ్లు జ‌ల‌మ‌యం అయ్యాయి. ఉద‌యం ఆఫిసుల‌కు వెళ్లే వ‌హ‌నాదారులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇదిలా ఉండగా, రానున్న గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ మేరకు తెలంగాణకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం, రాష్ట్రంలోని అనేక […]

    The post హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment