– ఫ్యూచర్ సిటీలో వాన్‌గార్డ్ సొంత సెంటర్‌ను నిర్మించాలి : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హైదరాబాదులో వాన్‌గార్డ్ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేశారు. సోమవారం హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వాన్ గార్డ్ గ్లోబల్ టెక్నాలజీ సెంటర్‌ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి కంపెనీలకు హైదరాబాద్ ఒక […]
The post హైదరాబాదులో వాన్గార్డ్ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు appeared first on Navatelangana.
Leave A Comment