– హైకోర్టుహైదరాబాద్ :వివాదాస్పద స్థలానికి సంబంధించి మున్సిపల్ శాఖ అనుమతి లేకుండా కాంపౌండ్‌ను కూల్చివేయడం చట్ట వ్యతిరేకమని హైకోర్టు పేర్కొంది. ఆక్రమణలైనా తొలగించే ముందు నోటీసులు ఇవ్వాల్సిందేనని చెప్పింది. ప్రయివేటు వ్యక్తుల కాంపౌం డ్‌ను కూల్చి వేసి ఏర్పాటు చేసిన కంచెను తమ ఉత్తర్వులు అందిన 48 గంటల్లో తొలగించాలని ఆదేశించింది. అయితే అక్కడ ఏర్పాటు చేసిన బోర్డును యథాతథంగా ఉంచవచ్చని తెలిపింది. కోర్టులో ఉన్న కేసుకు చెందిన స్థలం వద్ద కాంపౌండ్ వాల్ కూల్చడాన్ని తప్పుపట్టింది. […]
The post హైడ్రా కూల్చివేత చట్ట ప్రకారం లేదు appeared first on Navatelangana.
Leave A Comment