• Login / Register
  • Site Logo

    హైకోర్టు అడ్మినిస్ట్రేటర్ జనరల్గా సోమా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ

    Rss వార్తలు

    నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌తెలంగాణ హైకోర్టు అడ్మినిస్ట్రేటర్‌ జనరల్‌, అఫీషియల్‌ ట్రస్టీగా ఇటీవల నియమితులైన ప్రముఖ న్యాయవాది ఎస్‌ శ్రీనివాసరావు(ఎస్‌ఎస్‌ రావు) శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మూడేండ్ల పాటు ఈ పదవీలో ఉంటారని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైకోర్టు ప్రాంగణంలో ఉన్న ”తెలంగాణ ప్రభుత్వ మహా ప్రశాసకుడు, అధికార ట్రస్టీ” కార్యాలయంలో శనివారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం సందర్బంగా ఆయనను హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు, న్యాయవాదులు అభినందించారు. సమర్ధుడైన న్యాయవాదిగా గుర్తింపు పొందిన ఎస్‌ […]

    The post హైకోర్టు అడ్మినిస్ట్రేటర్‌ జనరల్‌గా సోమా శ్రీనివాసరావు బాధ్యతల స్వీకరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment