• Login / Register
  • Site Logo

    హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. 2023లో భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మాజీ MLA గండ్ర వెంకటరమణ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసులు నమోదు కాగా, వాటిని రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని […]

    The post హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment