సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హేతుబద్దీకరణ కంటే ముందే జీవో 25ను సవరించాలని సెకెండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం (ఎస్ జీటీయూ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కరివేద మహిపాల్ రెడ్డి, అరికెల వెంకటేశం, యదాద్రి జిల్లా అధ్యక్షులు వనం వెంకటేశ్వర్లు విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యా సంచాలకులు నవీన్ నికోలస్‌కు వినతి పత్రం సమర్పించారు. 20 మందిలోపు విద్యార్థులున్న […]
The post హేతుబద్దీకరణకు ముందే జీవో 25ను సవరించాలి appeared first on Navatelangana.
Leave A Comment