జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతోసమావేశం ఏర్పాటు చేయాలి..సీఎస్‌కు టీజీఇజేఏసీ వినతినవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలనీ, హెల్త్ కార్డు ఉత్తర్వులు ఇవ్వాలని టీజీఇజేఏసీ కోరింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో జేఏసీ చైర్మెన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావును కలిసి వినతిపత్రం సమర్పించారు. 317 జీవోలో భాగంగా ఇచ్చిన 243 ఉత్తర్వుల అమలు లో ఇంకా మిగిలిన స్పౌజ్ ఉద్యోగ […]
The post హెల్త్ కార్డు ఉత్తర్వులు ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment