నవతెలంగాణ – సుల్తాన్ బజార్ నాంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి హెడ్ నర్సింగ్ ఆఫీసర్ జి సరళ కుమారి విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఆమెకు ఉత్తమ ప్రతిభ ప్రశంస పత్రం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి శుక్రవారం అందజేశారు. ఈ క్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రారెడ్డి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏరియా ఆస్పత్రిలోని లేబర్ రూమ్ ఇన్చార్జిగా ఎనలేని సేవలు ఆమె అందిస్తున్నారని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు […]
The post హెడ్ నర్సింగ్ ఆఫీసర్ కు ప్రశంసాపత్రం అందజేత.. appeared first on Navatelangana.
Leave A Comment