సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డిఅప్‌గ్రేడ్ అయిన 270 ఉన్నత పాఠశాలలకు హెచ్‌ఎం పోస్టుల మంజూరుకు హామీతెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరణ నవతెలంగాణ-సిటీబ్యూరోహెడ్‌మాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సీఎం సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి చెప్పారు. తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ అసోసియేషన్ నూతన క్యాలెండర్‌ను ఆయన గురువారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు. సంఘం నాయకులు తమ సమస్యలను వివరించగా.. […]
The post హెడ్‌మాస్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి appeared first on Navatelangana.
Leave A Comment