• Login / Register
  • Site Logo

    హెచ్సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్నాథ్..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కొత్త ప్రెసిడెంట్‌గా అమర్‌నాథ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఇవాళ బీసీసీఐ అంబుడ్స్‌మన్ నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మాజీ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు అరెస్ట్ అయిన తర్వాత గత 9 నెలలుగా హెచ్‌సీఏ అధ్యక్ష పదవి ఖాళీగా ఉంది. ఈ క్రమంలోనే తనను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమించాలంటూ ఇటీవలే అమర్‌నాథ్ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించారు. ఆయన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న అంబుడ్స్‌మన్, అమర్‌నాథ్‌ను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా నియమిస్తూ ఉత్తర్వులు […]

    The post హెచ్‌సీఏ కొత్త అధ్యక్షుడిగా అమర్‌నాథ్.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment