కేంద్ర మంత్రి బండి సంజయ్ కి అల్లీపురం డిమాండ్ హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) సీనియర్, జూనియర్ జట్ల ఎంపికలో సెలక్షన్ కమిటీ, ఆఫీస్ బేరర్ల అవినీతి తారా స్థాయికి చేరుకున్న తీరుపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆలస్యంగా స్పందించటం శోచనీయమని తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం (టీడీసీఏ) అధ్యక్షులు, క్రీడా ప్రాధికార సంస్థ (శాట్స్) మాజీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. తొమ్మిది దశాబ్దాలుగా హెచ్‌సీఏ […]
The post హెచ్‌సీఏలో ‘నోటుకు చోటు’పై సీబీఐ విచారణ వేయాలి appeared first on Navatelangana.
Leave A Comment