– మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది– ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ ప్రసాద్– రంగారెడ్డి జిల్లా నందిగామలో ఘటననవతెలంగాణ-కొత్తూరురంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని హిందూస్థాన్ యూనిలివర్ లిమిటెడ్(హెచ్‌యూఎల్) పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం సంభవించింది. పరిశ్రమ ఆవరణలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో కార్మికులు భయాందోళనకు గురయ్యారు. పరిశ్రమలో నిల్వ ఉంచిన వ్యర్థ పదార్థాల్లో ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. గాలి ధాటికి మంటలు వేగంగా వ్యాపించడంతో పరిశ్రమ నిర్వాహకులు వెంటనే అప్రమత్తమై షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. […]
The post హెచ్‌యూఎల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం appeared first on Navatelangana.
Leave A Comment