నవతెలంగాణ – జుక్కల్ : చూతగుల మధ్యలో కౌలాస్ నాళా ప్రాజెక్టు నీటిమట్టం కొనసాగుతుంది. గత రెండు రోజులుగా క్రితం నుండి అడపాదడపా భారీ వర్షాలు ప్రాజెక్టు ఎగువకు ఉన్న ప్రాంతాలలో పడుతుండడంతో నీరు వచ్చి చేరిపోయింది. అధికారులు అప్రమత్తమై నీటి పరివాహక ప్రాంతా గ్రామాల ప్రజలకు, రైతులకు పశువుల కాపరులకు హెచ్చరికలు జారీ చసి నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. శనివారం ఉదయం ఆరు గంటల నాటికి ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయిలో 458 మీటర్లకు గాను 458 మీటర్లు […]
The post హెచ్చు తగ్గుల మధ్యలో కౌలస్ నాళా ప్రాజెక్ట్ నీటిమట్టం appeared first on Navatelangana.
Leave A Comment