అజేయ సెంచరీ, అర్ధ సెంచరీతో జోరుముస్తాక్‌అలీ హెచ్‌సీఏ ప్రాబబుల్స్ హైదరాబాద్ : యువ బ్యాటర్ హృషికేశ్ సింహా ధనాధన్ దంచికొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ హెచ్‌సీఏ ప్రాబబుల్స్‌లో వరుస మ్యాచుల్లో అజేయ సెంచరీ, అజేయ అర్థ సెంచరీతో విరుచుకుపడ్డాడు. శుక్రవారం ఎన్‌ఎఫ్‌సీ గ్రౌండ్‌లో జరిగిన ప్రాబబుల్స్ మ్యాచ్‌లో హెచ్‌సీఏ గ్రీన్‌పై 52 బంతుల్లో అజేయంగా 100 పరుగులు సాధించాడు. పది ఫోర్లు, ఆరు సిక్సర్లు కొట్టిన హృషికేశ్ హెచ్‌సీఏ బ్లూకు అలవోక విజయాన్ని అందించాడు. సింహా జోరుతో […]
The post హృషికేశ్ సింహా ధనాధన్ appeared first on Navatelangana.
Leave A Comment