• Login / Register
  • Site Logo

    హృదయ విదారకం..

    Rss వార్తలు

    పలువురి కంటతడిపోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాలను అప్పగించిన వైద్యులు చేవెళ్ల ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు నవతెలంగాణ- చేవెళ్లచేవెళ్ల రోడ్డు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బస్సు ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఇందులో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. దీంతో ఆ ప్రాంతం హృదయ విదారకంగా మారింది. ఇది చూసిన వారంతా కంటతడి పెట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం […]

    The post హృదయ విదారకం.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment