• Login / Register
  • Site Logo

    హుస్నాబాద్ అభివృద్ధి అంటే బీఆర్ఎస్

    Rss వార్తలు

    – కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం– పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పట్టణానికి కొత్త రూపు– రోడ్లు, ఆసుపత్రులు, విద్యాసంస్థలు అన్నీ బీఆర్ఎస్ హయాంలోనేనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ స్పష్టం చేశారు. సోమవారం హుస్నాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పరిమిత పాలనకే పరిమితమైందని, ఈ కాలంలో హుస్నాబాద్‌కు చెప్పుకోదగ్గ ఒక్క అభివృద్ధి పని కూడా […]

    The post హుస్నాబాద్ అభివృద్ధి అంటే బీఆర్ఎస్  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment