• Login / Register
  • Site Logo

    హీరోగా మరో ఘట్టమనేని వారసుడు

    Rss వార్తలు

    సూపర్‌ స్టార్‌ కృష్ణ ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మరో వారసుడు హీరోగా వెండితెరకి పరిచయం కాబోతున్నారు. కృష్ణ మనవడు, దివంగత రమేష్‌ బాబు కుమారుడు, మహేష్‌ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా, ‘ఆర్‌ఎక్స్‌ 100, మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్‌ అశ్వినిదత్‌ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్‌పై పి.కిరణ్‌ నిర్మిస్తున్నారు. కృష్ణతో కల్ట్‌ బ్లాక్‌బస్టర్‌ ‘అగ్ని పర్వతం’, ‘రాజకుమారుడు’తో మహేష్‌ బాబును తెలుగు సినిమాకు […]

    The post హీరోగా మరో ఘట్టమనేని వారసుడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment