– భారత్, థాయిలాండ్ దేశాలలో పేటెంట్ హక్కులు – తన పరిశోధనాలతో ప్రశంసలు పొందుతున్న బాస అశోక్ నవతెలంగాణ–కమ్మర్ పల్లి మండలంలోని హాసకొత్తూర్ గ్రామానికి చెందిన బాస అశోక్ కు లివర్ కాన్సర్ నివారణకు రూపొందించిన నానో కంపొసిట్ లపై మన దేశంతో పాటు థాయిలాండ్ దేశాలలో పేటెంట్ హక్కులు లభించాయి. యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగంలో గడిచిన వంద ఏండ్లలో ఎవరికీ పేటెంట్ హక్కులు రాలేదు. హాస కొత్తూర్ కు చెందిన అశోక్ ఆ ఘనత సాధించిన […]
The post హాస కొత్తూర్ వాసికి లివర్ కాన్సర్ నివారణ అంశంలో పేటెంట్ హక్కులు appeared first on Navatelangana.
Leave A Comment