నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోమేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ విభాగం అధికారులు హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వారు సోమవారం గాజులరామారం పరిధిలోని మహాదేవ్‌పూర్ ప్రాంతంలోని బాలయ్యనగర్‌లో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 350 గ్రాముల హాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకొని ముగ్గురిపై కేసులు నమోదు చేశామని జిల్లా మద్యనిషేధ మరియు ఎక్సైజ్ అధికారి షేక్ ఫయాజుద్దీన్ తెలిపారు. మొదట అసిముత్తోళ్ల రాజు (20) అనే యువకుడిని తనిఖీ చేయగా అతనివద్ద మత్తును కలిగించే 49 డబ్బాల్లోని […]
The post హాష్ ఆయిల్ స్వాధీనం appeared first on Navatelangana.
Leave A Comment