గురుకులాల్లో విద్యార్థులకు పాము కాట్లు : మాజీమంత్రి హరీశ్‌రావునవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాస్ట్‌లీ చదువులు చదివితే, రాష్ట్రంలో గురుకుల విద్యార్థులు పాము కాట్లకు గురవుతున్నారని బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉప నేత, మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల స్కూల్స్ సంగతి దేవుడెరుగు ఉన్న గురుకులాల పరిస్థితి అధ్వాన్నం చేశారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాము కాటుకు గురై ఆస్పత్రిలో చేరిన గురుకుల బిడ్డ ప్రాణానికి రేవంత్ రెడ్డిదే పూర్తి […]
The post హార్వర్డ్‌లో సీఎం కాస్ట్లీ చదువు appeared first on Navatelangana.
Leave A Comment