జిల్లా స్థాయి సాధికారిక కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ నవతెలంగాణ – వనపర్తి ఆర్థిక స్థోమత లేని కారణంగా హామీ పత్రం డబ్బులు చెల్లించలేని విచారణ ఖైదీల బెయిల్ విషయంలో వారి కుటుంబ సభ్యుల అభిప్రాయాలు సైతం తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. శుక్రవారం జిల్లా స్థాయి సాధికార కమిటీ వెబ్ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తన క్యాంపు కార్యాలయంలో హాజరయ్యారు. మిగిలిన కమిటి సభ్యులలో జిల్లా ఎస్పీ […]
The post హామీపత్రంలో ఖైదీల కుటుంబీకుల అభిప్రాయాలు ముఖ్యం appeared first on Navatelangana.
Leave A Comment